Sewing Training Center : రెండో బ్యాచ్ ప్రారంభం

TRINETHRAM NEWS

పశ్చిమగోదావరి జిల్లా : ఫిబ్రవరి : నాలుగు : (త్రినేత్రం న్యూస్); జిల్లా కేంద్రమైన భీమవరంలో వసుధ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కుట్టు శిక్షణ కేంద్రం రెండో బ్యాచ్ ప్రారంభమైంది. ఈ శిక్షణ ద్వారా మహిళలు స్వయం ఉపాధి పొందవచ్చని కన్వీనర్ ఇందుకూరి ప్రసాదరావు తెలిపారు.

చేకూరి ఝాన్సీ లక్ష్మి ఈ కేంద్రాన్ని ప్రారంభించారు. మానవతా సంస్థ చైర్మన్ బుద్ధరాజు వెంకటపతి రాజు, అధ్యక్షులు చింతలపాటి రామకృష్ణంరాజులు , అల్లు శ్రీనివాస్ , మహిళలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Second batch started

You cannot copy content of this page

Scroll to Top