Trinethram News : మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ ఈనెల 18న రాజధాని అమరావతిలో పర్యటించనున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబుతో భేటీ అయి, గత ఏడాది ‘బిల్&మెలిండా గేట్స్ ఫౌండేషన్’తో కుదుర్చుకున్న ఒప్పందాల పురోగతిపై చర్చించనున్నారు.
ముఖ్యంగా వ్యవసాయం, ఆరోగ్యం, విద్యా రంగాల్లో ఏఐ వినియోగంపై ఈ సమావేశం సాగనుంది. అలాగే, అమరావతి ‘క్వాంటం వ్యాలీ’లో మైక్రోసాఫ్ట్ భారీ పెట్టుబడులపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


