Government Schemes : ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి

TRINETHRAM NEWS

ఆవులకు,గేదెలకు సూడి నిర్థారణ పరీక్షలు,దూడలకు ఉచిత నట్టల నివారణ మందుల పంపిణీ .

  • తీదేడు గ్రామ సర్పంచ్ సలహదారడు మాజీ ఉప సర్పంచ్ ఉలుపాల శేఖర్ రెడ్డి

చింత పల్లి ఫిబ్రవరి 03. త్రినేత్రం న్యూస్. కులవృత్తులను ఆదుకునేందుకు ప్రభుత్వం కృషి చేయాలని తీదేడు గ్రామ సర్పంచ్ ఉలుపాల స్వప్న సలహాదారుడు ఉలుపాల శేఖర్ రెడ్డి అన్నారు. మంగళవారం చింతపల్లి మండలం తీదేడు గ్రామంలో ఆవులకు గేదెలకు సూడి నిర్థారణ పరీక్షలు, మరియు దూడలకు ఉచిత నట్టల నివారణ మందుల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ….
గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి ప్రభుత్వం కృషి చేయాలని అని ఆయన తెలిపారు.ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి అని గ్రామ ప్రజలను ఆయన కోరారు.పశు సంపద అభివృద్ధి తోపాటు గొర్రెల పెంపక దారుల జీవితాలలో కేసీఆర్ ప్రభుత్వం వెలుగులు నింపినది అని ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ ఇడబోయిన వెంకటయ్య యాదవ్,మాజీ ఉప సర్పంచ్లు ధరణిపతి రమణారావు,పశు వైద్యాదికారి బాను కిరణ్,
వార్డు సభ్యులు బొడ్డు పార్వతమ్మ, యాదగిరి,మాదగోని కృష్ణ గౌడ్, గంటెల అలివేలు సోమయ్య, దాసరి కళమ్మ ముత్తయ్య, రెడ్డి పద్మ పరమేష్ ముదిరాజ్, మర్ల యాదగిరి యాదవ్, శివర్ల పర్వతాలు‌ యాదవ్,మాల్ వ్యవసాయ కమిటీ మాజీ డైరెక్టర్ దాసరి తిరుపతయ్య,బిఆర్ఎస్ నాయకులు సిమర్ల శ్రీను యాదవ్,ఉడుత శంకరయ్య ఇడమోని నాగేష్, జక్కుల శ్రీను , జక్కుల కొండల్, రాహుల్,గోపాల మిత్ర సూపర్వైజర్ బాల రాజు ,గోపాల మిత్ర మెరిక శంకర్ మహేష్,పశు వైద్య సిబ్బంది గణేష్,తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Government schemes should be utilized effectively

You cannot copy content of this page

Scroll to Top