అల్లూరి జిల్లాలో ఘోర ఘాట్ రోడ్డు ప్రమాదం

TRINETHRAM NEWS

అల్లూరి జిల్లాలో ఘోర ఘాట్ రోడ్డు ప్రమాదం.

విహార యాత్రలో విషాదం,

లోయలోకి దూసుకెళ్లిన ఇన్నోవా కారు. కారులో 11 మంది ప్రయాణికులు.

ఒక మహిళా మృతి.10 మందికి తీవ్ర గాయాలు.
క్షతగాత్రుల్లో ఇద్దరు చిన్నారులు.

స్థానిక అరుకు ఆస్పత్రికి తరలింపు.

ప్రయాణికులు అందరూ ఒకే కుటుంబం చెందిన వారిగా పోలీసులు గుర్తింపు

విశాఖపట్నం,మాధవధారకు చెందిన వారుగా గుర్తింపు.

సంఘటనా స్థలానికి చేరుకుని
దర్యాప్తు చేస్తున్న పోలీసులు.

You cannot copy content of this page

Scroll to Top