Jagadeeswari Nomination : 19 వార్డ్ బి ఆర్ ఎస్ పార్టీ అభ్యర్థి జగదీశ్వరి నామినేషన్

TRINETHRAM NEWS

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్. వికారాబాద్ జిల్లా మున్సిపల్ పరిధి లొ రామయ్య గూడా 19వార్డ్ బీసీ మహిళ రిజర్వేషన్నేనుబి ఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఆర్ జగదీశ్వరి మల్లప్ప నామినేషన్ వేయడం జరిగింది గ్రామ ప్రజలు భారీ మెజార్టీతో గెలిపిస్తారని వార్డు ప్రజలు నాకు హామీ ఇవ్వడం జరిగింది కాబట్టి నేను 19వ వార్డు రామాయగూడెంలొ బి ఆర్ఎస్ పార్టీ నుండి పోటీ చేయడానికి నామినేషన్ వేయడం జరిగింది రామయ్య గొడ కాలనీవాసులు నన్ను ఆశీర్వదిస్తారని కోరుతున్నాను

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

19th Ward BRS Party Candidate Jagadeeswari Nomination

You cannot copy content of this page

Scroll to Top