Joining the BRS : కాంగ్రెస్ నుండి బి ఆర్ ఎస్ పార్టీలో చేరికలు

TRINETHRAM NEWS

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్. పరిగి పట్టణ కేంద్రంలో పార్టీ ఇంచార్జ్ నరేష్ యాదవ్ సమక్షంలో కాంగ్రెస్ నుండి బి ఆర్ ఎస్ పార్టీలో భారీగా చేరిన కాంగ్రెస్ కార్యకర్తలు. పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

కార్యక్రమంలో మున్సిపల్ ఎన్నికల ఇన్చార్జ్ ఎం ఎన్ శ్రీనివాస్ బి ఆర్ ఎస్ నాయకులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Joining the BRS Party from Congress

You cannot copy content of this page

Scroll to Top