డిండి (గుండ్ల పల్లి) జనవరి 29 త్రినేత్రం న్యూస్. డిండి గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో జాతీయరహదారి పై ఉన్నకూరగాయల దుకాణ సముదాయాలు మరియు కిరాణా షాపులను సందర్శించి తగిన సూచనలు చేసి స్వచ్ఛ డిండి అభివృద్ధికి సహకరించాల్సిందిగా కోరడమైనది .
ఈ కార్యక్రమం లో సర్పంచ్ నల్లగంతుల రవి, సెక్రటరీ కుర్ర చిరంజీవి, వార్డు మెంబర్లు తదితరులు పాల్గొన్నారు
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


