Pawan Kalyan is visiting Delhi : దిల్లీలో పర్యటిస్తున్న ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్

TRINETHRAM NEWS

Trinethram News : కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ను కలిసిన డిప్యూటీ సీఎం పవన్.. పిఠాపురంలో రైల్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని కోరిన పవన్‌కల్యాణ్.. పిఠాపురం రైల్వేస్టేషన్‌ను మోడల్ స్టేషన్‌గా అభివృద్ధి చేయాలని వినతి కాకినాడ-పిఠాపురం మధ్య రైల్వే అనుసంధానం పెంచాలని కోరిన పవన్..

రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై అశ్వినీ వైష్ణవ్‌తో చర్చించిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్..

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Deputy Chief Minister Pawan Kalyan is visiting Delhi..

You cannot copy content of this page

Scroll to Top