అగ్నిప్రమాద బాధితురాలుకు అపన్న హస్తం

TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్, జనవరి 27.. మురమండ గ్రామ పంచాయితి పరిధిలో హోప్ స్కూల్ వద్ద కట్టెలు పొయ్యిపై వంట చేస్తుండగా ఒక పేద మహిళ ఇల్లు అగ్నికి ఆహుతై సామాగ్రి, వస్త్రాలతో సహా సర్వం కోల్పోయిన నిర్భాగ్యారాలికి నేనున్నాను అని ముందుకొచ్చి ఆర్థిక సహాయం అందించడం జరిగింది అలాగే ఆ కుటుంబాన్ని యువకులు ఆదుకుంటారని కోరుకుంటూ మీ గుండుపల్లి రమేష్.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Fire victim's house gutted in fire

You cannot copy content of this page

Scroll to Top