Republic Day : దామర్లపల్లి గ్రామపంచాయతీ గణతంత్ర దినోత్సవం వేడుకలు

TRINETHRAM NEWS

దామర్లపల్లి గ్రామపంచాయతీలో లైట్ల వెలుగులు
స్కూల్ పిల్లలకి కంబాక్స్ గిఫ్ట్ ప్రోగ్రాం

త్రినేత్రం న్యూస్ /షాబాద్ ప్రతినిధి… దామర్లపల్లి గ్రామపంచాయతీలో ఘనంగా గణతంత్ర దినోత్సవని పునస్కరించుకొని విద్యార్థినీ విద్యార్థులు కలిసి ఆటపాటలతో అల్లరించారు ఈ కార్యక్రమంలో దామర్లపల్లి గ్రామపంచాయతీ సర్పంచ్ పొన్న చైతన్య కృష్ణారెడ్డి వార్డ్ సభ్యులు స్కూల్ ఉపాధ్యాయులు గ్రామ ప్రజలు గ్రామ పెద్దలు ఈ కార్యక్రమంలో పాల్గొని అలాగే గణతంత్ర దినోత్సవ సందర్భంగా దామర్లపల్లి గ్రామపంచాయతీలో లైట్ల స్తంభాలతో వెలుగుని ఏర్పాటు చేసిన సర్పంచ్ కి గ్రామ ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు మన గ్రామ అభివృద్ధి కొరకై ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేపట్టాలని గ్రామస్తులు సంతృప్తి వ్యక్తం చేశారు

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Damarlapalli Gram Panchayat Republic Day Celebrations

You cannot copy content of this page

Scroll to Top