జూన్ 26, 2026
TRINETHRAM NEWS

Trinthram News : భారతీయ వ్యోమగామి, గ్రూప్‌ కెప్టెన్‌ శుభాన్షు శుక్లాను భారత ప్రభుత్వం ప్రతిష్ఠాత్మక శౌర్య పురస్కారం అశోక చక్రతో గౌరవించింది.

ఆయన యాక్సియమ్‌-4 మిషన్‌లో భాగంగా అంతర్జాతీయ అంతర్జాతీయ కేంద్రానికి వెళ్లి వచ్చిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన ప్రదర్శించిన ధైర్య, సాహసాలకు ఈ గుర్తింపు లభించింది.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Ashoka Chakra for Subhanshu Shukla

You cannot copy content of this page