CM’s Schedule Today : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేటి షెడ్యూల్

TRINETHRAM NEWS

Trinethram News : ఉదయం 08.20 గంటలకు క్యాంప్ కార్యాలయంలో జెండా వందనం కార్యక్రమంలో పాల్గొంటారు. ఉదయం 08.45 గంటలకు నేలపాడు పరేడ్ గ్రౌండ్‌కు వెళ్తారు. ఉదయం 08.57 గంటలకు రిపబ్లిక్ డే వేడుకల్లో పాల్గొంటారు.

ఉదయం 10.49 గంటలకు క్యాంప్ కార్యాలయానికి చేరుకుంటారు. ఉదయం 11.30 గంటలకు ఆర్టీజీఎస్‌పై సమీక్షిస్తారు. సాయంత్రం 04.10 గంటలకు లోక్ భవన్‌కు వెళ్తారు.

సాయంత్రం 04.25 గంటలకు హై టీ కార్యక్రమానికి హాజరవుతారు. సాయంత్రం 05.45 గంటలకు నివాసానికి చేరుకుంటారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Chief Minister Chandrababu Naidu's schedule today

You cannot copy content of this page

Scroll to Top