త్రినేత్రం న్యూస్, జనవరి 23, రాజమండ్రి రూరల్ స్థానిక బొమ్మూరు తూర్పుగోదావరి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఈరోజు రాజమండ్రి రూరల్ నియోజకవర్గం విస్తృత స్థాయి సమావేశం నియోజకవర్గం కోఆర్డినేటర్ మరియు జిల్లా పార్టీ అధ్యక్షులు చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ అధ్యక్షతన నిర్వహించడం జరిగింది,ఈ కార్యక్రమానికి ముఖ్య అతితులుగా రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షులు జక్కంపూడి రాజా రాజమండ్రి పార్లమెంటు ఇంచార్జ్ గూడూరు శ్రీనివాస్, జిల్లా పరిశీలకులు తిప్పల గురుమూర్తి రెడ్డి మాజీ డిసిసిబి చైర్మన్ ఆకుల వీర్రాజు, హాజరయ్యారు.
చెల్లుబోయిన వేణు మాట్లాడుతూ పార్టీని మరింత బలోపేతం చేయడానికి సంస్థాగతంగా పార్టీ పునర్నిర్మాణంపై ప్రత్యేక ద్రుష్టి సారీంచడం జరుగుతుందని ప్రతి ఒక్కరు తమ వంతుగా పార్టీ కోసం సమయం కేటాయించాల్సిన సందర్భం వచ్చిందని పార్టీ పదవుల్లో ప్రతి ఒక్కరికి సమచితస్థానం కల్పిస్తామని ప్రతి వర్గానికి కులానికి కూడా స్థానం కల్పించి మరింత బలోపేతం చేయడానికి క్రింది స్థాయి వరకు అడుగులు వేస్తున్నామని జగన్మోహన్ రెడ్డి, లక్ష్యం భారతదేశంలోనే అతి ప్రటిష్టమైన పార్టీగా వైఎస్సార్సీపీని బలోపేతం చేయాలన్న సూచనతో మనం అందరం అడుగులు వేస్తున్నామని అన్నారు,
కూటమి ప్రభుత్వానికి బీటలు వచ్చాయని రానున్నది జగనన్న ప్రభుత్వాన్ని మళ్లీ జగన్మోహన్ రెడ్డి అధికారులకు రావడమే లక్ష్యంగా మనందరం ముందుకు సాగాలని,
జక్కంపూడి రాజా మాట్లాడుతూ యువత రాజకీయాల్లో వచ్చి విప్లవాత్మక మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ రోజున పార్టీ సంస్థాగతంగా బలోపేతం చేయడానికి మేమందరం ఎంత కృషి చేస్తున్నమో మాతోపాటు మీరందరు కూడా శ్రమించి పార్టీని ప్రజలకు మరింత చెరువు చేయాలని 2029 ఎన్నికల లక్ష్యంగా ఈరోజు నుంచి వ్యూహంతో ముందుకు సాగాలని ప్రతి ఒక్కరూ తమవంతుగా మన ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్లి ప్రజలకు అవగాహన కల్పించాలని కల్లబొల్లి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఈరోజు హామీల అమల్లో వైఫల్యం చెందిందని అన్నారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శులు గొందేసి శ్రీనివాసరెడ్డి,నక్కరాజబాబు,గిరజాల బాబు,నక్క నగేష్,పార్టీ నాయకులు యాదాల స్టాలిన్,వెలుగుబంటి అచ్యుతరామ్,అంగాడ సత్యప్రియ,చికిరుమిల్లి చిన్నా,రాజమౌళి,తాటికొండ విష్ణు,పరిమిదుర్గారావు,పిన్నమరెడ్డి సూర్య చంద్రం,చెరుకూరి సత్తిబాబు,ఆచంట కళ్యాణ్,విప్పర్తి ఫణికుమార్,బొప్పన సుబ్బారావు,అత్తిలి భీమశంకరం,ఏనుముల త్యాగరాజు,పెయ్యాల రాజేష్,ముద్దాల అను,ముత్యాల పోసికుమార్,చానా,శిరసపల్లి శంకర్,బిల్డర్ చిన్నా,బొమ్ము శ్రీను,రూంకాని రవి,పుచ్చా గోవింద్ రెడ్డి,గొర్రెల రమణ,ప్రతాప్,పెద్దకాపు,ఉత్తెజ్,దాకే శ్రీను,పరిమళ నాని,కోల్లి వెంకటరత్నం,పెనుమాక సునీల్,మద్ద దుర్గారావు,ఓంటేడ్డు కృష్ణ,గోలి దేవా,రేలంగి సత్యనారాయణ,షటర్ భాషా,హమీద్ భాషా,చోల్లంగి సత్యగిరి,దాసరి ధర్మ,,సంగీత వెంకటేశ్వరరావు,కట్టా జామిందర్,ఈలి గోపాలం,మార్గాని బలరామ్,గారపాటి బుజ్జిబాబు,బోడపాటి సత్తిబాబు,గంగారావు,బుడ్డిగ పండు,చింతపర్తి చిట్టిబాబు,మీగడ గంగాధర్,ఏం వి వి సత్యనారాయణ,దారపు రామకృష్ణ రెడ్డి, తదితరులు పాల్గోన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


