Vasant Panchami : తెలుగు రాష్ట్రాల్లో వసంత పంచమి సందడి

TRINETHRAM NEWS

Trinethram News : విజయవాడ వసంత పంచమి సందర్భంగా తెలుగు రాష్ట్రాలోని ఆలయాల్లో తెల్లవారుజాము నుంచే భక్తుల సందడి మొదలైంది. విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై అమ్మవారు సరస్వతీదేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు.

అటు తెలంగాణలోని బాసర అమ్మవారి ఆలయానికి భక్తులు పోటెత్తారు. తెల్లవారుజామున 3 గంటల నుంచే అక్షరాభ్యాస కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇరు రాష్ట్రాల్లోని అమ్మవారి ఆలయాల్లో కుంకుమార్చనలు ఘనంగా నిర్వహిస్తున్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Vasant Panchami bustle in Telugu states

You cannot copy content of this page

Scroll to Top