జూన్ 26, 2026
TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్/ షాబాద్ ప్రతినిధి.. పెద్దవీడు గ్రామపంచాయతీ పరిధిలో నూతన కరెంటు స్తంభాలు మరియు విద్యుత్ తీగలు సరి చేయుటకు ఏఈ ని కలిసి వివరించి సమస్యలు పరిష్కరించాలని కోరిన సర్పంచ్ రాజా సులోచన దేవేందర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ పెద్దవీడు గ్రామపంచాయతీ గ్రామాన్ని అభివృద్ధి గా తీర్చిదిద్దడానికి పట్టంకట్టుకున్నామని ప్రజలకు ఎలాంటి లోటు రాకుండా కాపాడుకుంటానని హామీ ఇస్తూ అలాగే గ్రామ ప్రజలు చేస్తున్న పనులపై సంతృప్తి వ్యక్తం చేశారు

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Pedavedu Gram Panchayat New Electricity Poles

You cannot copy content of this page