Huge additions to YSRCP : వైసీపీలోకి భారీ చేరికలు

TRINETHRAM NEWS

కర్నూలు జిల్లా : జనవరి 20: (త్రినేత్రం న్యూస్); ఈ జిల్లాలో తెలుగుదేశం పార్టీకి భారీ షాక్ తగిలింది. ఆలూరు నియోజకవర్గం, చిప్పగిరి మండలం శాసనసభ్యులు క్యాంప్ కార్యాలయం నందు బు సి నే. చిరుపాక్షి సమక్షంలో ఆ మండలం మార్కట్టు గ్రామంలో టిడిపి పార్టీని వీడి వైసీపీలోకి ఇరవై కుటుంబాలు చేరాయి. వాళ్లకి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ ఎల్లప్ప, ఎంపీటీసీలు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Huge additions to YSRCP

You cannot copy content of this page

Scroll to Top