Trinethram News : పశ్చిమగోదావరి జిల్లా : జనవరి 19: (త్రినేత్రం న్యూస్); ఆకివీడు మండలంలో ఎంఈఓ — రెండు గా బాధ్యతలు ఎం. రవికుమార్ స్వీకరించారు.
ఆయన ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. స్థానిక ఎస్ టి యు నాయకులు తనను ఘనంగా సత్కరించారు.
ఈ కార్యక్రమంలో మండల అధ్యక్ష కార్యదర్శులు ,టి. రమేష్, కె. శివాజీ, జిల్లా కార్యదర్శులు టి. వెంకటేశ్వరరావు, ఎండి ఇస్మాయిల్, కృష్ణారావు, అప్పలనాయుడు, రాజశేఖర్, తులసి , నాసర్, నౌషాద్, నాగరాజు, నాగభూషణం, ఏడుకొండలు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


