వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్.. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ వికారాబాద్ పురపాలక కార్మికులకు మరియు కార్యాలయ సిబ్బందికి దుస్తులు,సబ్బులు ,కొబ్బరి నూనె,టూత్ బ్రష్,పేస్ట్, అప్రాన్స్, చెప్పులు వంటి వస్తువులను అందజేశారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ సానిటరీ ఇన్స్పెక్టర్ ఏసుదాసు , సానిటరీ జవాన్లు -బాబా,వినోద్ కుమార్ మరియు పారిశుద్ధ కార్మికులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


