Collector Aruna Sri : డిషనల్ కలెక్టర్ అరుణ శ్రీ ఆదేశాల మేరకు

TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్ గోదావరిఖని ప్రతినిధి.. ఈరోజు రామగుండం నగరపాలక సంస్థ కమిషనర్ అరుణశ్రీ ఆదేశాల మేరకు 44వ డివిజన్లోని విట్టల్ నగర్ లో ప్రత్యేక పారిశుద్ధ్య పనులను నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో డివిజన్లోని చెట్ల పొదలను మరియు ప్రధానాలను శుభ్రపరచడం జరిగింది డివిజన్ ప్రజలు చెత్తను బహిరంగ ప్రదేశాల్లో గాని కాలువలో గాని వేయరాదని డిసి వెంకటేశ్వర్లు కోరడం జరిగింది.

డీసీ నాయనీ వెంకటేశ్వర్లు వెంట సానిటరీ ఇన్స్పెక్టర్ రంగు నాగభూషణం పారిశుద్ధ్య పర్యవేక్షకులు సుగుణాకర్ రెడ్డి ఆడెపు శ్రీనివాస్ బండారి రవి యూసుఫ్ ఉమామహేశ్వర్ సారయ్య పాల్గొన్నారు

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

On the orders of District Collector Aruna Sri

You cannot copy content of this page

Scroll to Top