Today in History : చరిత్రలో ఈ రోజు జనవరి 10 న

TRINETHRAM NEWS

Trinethram News : చరిత్రలో ఈ రోజు జనవరి 10 న

సంఘటనలు

1863: లండనులో భూగర్భరైల్వే ప్రారంభం.

1973 : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐదవ ముఖ్యమంత్రిగా పి.వి. నరసింహారావు పదవీ విరమణ (1971 సెప్టెంబరు 30 నుంచి 1973 జనవరి 10 వరకు).

జననాలు

1894: పింగళి లక్ష్మీకాంతం, తెలుగు కవి. పింగళి కాటూరి జంటకవులలో పింగళి ఈయనే. రాయల అష్టదిగ్గజాలలో ఒకడైన పింగళి సూరన వంశానికి చెందినవాడు.[మ.1972]

1924 : ధూళిపూడి ఆంజనేయులు, ఆంగ్ల రచయిత, సంపాదకులు.

1938 : డొనాల్డ్ నూత్కంప్యూటర్ శాస్త్రవేత్త, స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయంలో విశ్రాంత ప్రొఫెసర్.

1940 : యేసుదాస్, భారత దేశ సినీ నేపథ్య గాయకుడు, సంగీత విద్వాంసుడు.

1946: వేదవ్యాస రంగభట్టర్‌, రంగస్థల నటుడు, దర్శకుడు, సంగీత దర్శకుడు, పాటల రచయిత (మ. 2019)

1949 : అల్లు అరవింద్, భారత చలన చిత్ర నిర్మాత.

1965 : కస్తూరి మురళీకృష్ణ, చారిత్రిక కల్పన, కాల్పనిక, సాహిత్యవిమర్శ, వైజ్ఞానిక, వ్యక్తిత్వ వికాస, భయానక, క్రైం మొదలైన పలు విభాగాలలో రచనలు చేశారు.

1966 : మురళీ నాయర్, భారత సినీ దర్శకులు.

1974 : హృతిక్ రోషన్, సినీ నటుడు.

1985 : ద్రష్టి దామీ, భారతీయ టీవీ నటి, మోడల్, నృత్యకళాకారిణి.

1989 : నద్దునూరి అశోక్ స్టాలిన్, ఎ.ఐ.యస్.ఏఫ్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు.

1990: ఐశ్వర్య రాజేష్: తెలుగు నటి.

1998: దీప్తి సునైనా, దక్షిణ భారత చలన చిత్ర నటి

మరణాలు

1778 : కరోలస్ లిన్నేయస్, స్వీడన్ జీవ శాస్త్రవేత్త, వైద్యుడు.

1883 : అడ్రియన్ మేరీ లెజెండ్రీ, ఒక ఫ్రెంచి గణిత శాస్త్రవేత్త.

1972: పింగళి లక్ష్మీకాంతం, తెలుగు కవి. పింగళి కాటూరి జంటకవులలో పింగళి ఈయనే. (జ.1894)

1987: ముక్కామల కృష్ణమూర్తి, తెలుగు చలన చిత్ర నటుడు, దర్శకుడు.

2016: డేవిడ్ బౌవీ, బ్రిటీష్ పాప్, రాక్ గాయకుడు, గ్రామీ అవార్డు విజేత (జ.1947)

2016: పి.ఆర్.రాజు, చిత్రకారుడు, కేంద్ర లలిత కళా అకాడమీ సభ్యుడు (జ.1928)

2019: వయ్యా సామేలు కవి, రచయిత, గాయకుడు. అతను తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్నాడు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

On this day in history

You cannot copy content of this page

Scroll to Top