MLA TRR : కుల్కచర్ల బి ఆర్ ఎస్ కు ఝలక్

TRINETHRAM NEWS

వికారాబాద్ జిల్లా ప్రతినిధి వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్… ఎమ్మెల్యే టి రామ్మోహన్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిన సర్పంచ్, ఉపసర్పంచ్, వార్డు మెంబర్లు కుల్కచర్ల మండలం పుట్టపహాడ్ గ్రామ బిఆర్ఎస్ పార్టీ సర్పంచ్ బోయిని పెద్ద అంజయ్య పరిగి ఎమ్మెల్యే డాక్టర్ టి.రామ్మోహన్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.

వారితో పాటు ఉప సర్పంచ్ లాల్ బహదూర్ శాస్త్రి, వార్డు మెంబర్ పెద్ద బిచ్చయ్య కూడా కాంగ్రెస్ పార్టీలో చేరారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.*
కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి,సంక్షేమ పథకాలకు ఆకర్షితులై,ఎమ్మెల్యే చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను చూసి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నామని పేర్కొన్నారు.గ్రామాభివృద్ధి కాంగ్రెస్ పార్టితోనే సాధ్యమని తెలిపారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Kulkacharla BRS gets a boost

You cannot copy content of this page

Scroll to Top