Rising Hands for Hope NGO : దివ్యాంగుల పిల్లలకు పౌష్టికాహారం బుక్స్ స్టేషనరీ బిర్యాని పంపిణీ

TRINETHRAM NEWS

అనపర్తి కి చెందిన సత్తి గంగి రెడ్డి , పుట్టినరోజు సందర్బంగా

త్రినేత్రం న్యూస్, రైజింగ్ హ్యాండ్స ఫర్ హోప్ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో అనపర్తి భవిత సెంటర్ లో దివ్యాంగుల పిల్లలకు బిర్యాని, పుస్తకాలు స్టేషనరీ, పౌష్టికాహారం రోట్లు రాస్క్లు పాలు బిస్కెట్స్ పంపిణి చేయడం జరిగింది.

ఈ కార్యక్రమం లో సంస్థ వ్యవస్థాపకులు డాక్టర్ నల్లమిల్లి ఆది రెడ్డి, మాస్టర్ సత్యనారాయణ తదితరులు పాలుగున్నారు

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Distribution of nutritious food, books

You cannot copy content of this page

Scroll to Top