WhatsApp Image 2024 01 25 at 5.19.35 PM
జనసేన-టీడీపీ మధ్య రాజమండ్రి రూరల్ టికెట్ ఫైట్
Trinethram News : ఆంధ్ర ప్రదేశ్ : రాజమండ్రి రూరల్ టికెట్ పై పంచాయితీ కొనసాగుతూనే ఉంది. సిట్టింగ్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి మరోసారి తనకే టికెట్ అంటూ ప్రచారం చేస్తుంటే.. పొత్తుల్లో భాగంగా టికెట్ తనకి దక్కుతుందంటూ జనసేన నియోజకవర్గం ఇంచార్జ్ కందుల దుర్గేష్ తన అనుచరులు వద్ద చెబుతున్నారు.
దీంతో క్షేత్రస్థాయిలో జనసేన వర్సెస్ టీడీపీ గా మారింది. జనసేన నేతలకు టికెట్ ఇస్తే ఓడిపోవడం ఖాయమని టీడీపీ నేతలు అధిష్టానానికి ఫిర్యాదు చేశారట.
