డిండి (గుండ్లపల్లి) జనవరి 04 త్రినేత్రం న్యూస్. డిండి మండల కేంద్రంలో ప్రభుత్వ ఎస్ సి డి డి బాలుర వసతి గృహము (డిండి గుండ్లపల్లి) నందు గాలిపటాల పండుగ (సంక్రాంతి) ను ఘనంగానిర్వహించారు.
గాలిపటాల పండుగ వసతి గృహ విద్యార్థులచే గాలిపటా లను ఎగురవేసి అందమైన ఆనందమైన కార్యక్రమాన్ని, పిల్లలను ఇంటిని మైమరిపించే విధంగా పై అధికారుల సూచనల మేరకు , హెచ్డబ్ల్యూ ఓ ,సిబ్బంది పర్యవేక్షణలో నిర్వహించడం జరిగినది.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


