పోలవరం జిల్లా : జనవరి 04: (త్రినేత్రం న్యూస్); పోలవరం నియోజకవర్గం, కుక్కునూరు మండలం తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడిగా నాగన్న బాధ్యతలు స్వీకరించారు. ఆయనకు అంకిత భావం, కష్టపడే తత్వం, ప్రజల పట్ల నిబంధత కు. ఆయన పదవికి సార్ధకం అయిందని అన్నారు.
తన నాయకత్వంలో ఆ పార్టీ మరింత బలపడింది. ఆ మండలం కూడా అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలని ఆకాంక్షిస్తూ రెండు వేల ఇరవై ఆరు వ నూతన సంవత్సరం శుభాకాంక్షలు ప్రజలకు తెలియజేశారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


