Trinethram News : శ్రీ గురుభ్యోనమః
శనివారం,జనవరి.3,2026
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం
దక్షిణాయనం – హేమంత ఋతువు
పుష్య మాసం – శుక్ల పక్షం
తిథి:పూర్ణిమ సా4.23 వరకు
వారo:శనివారం(స్థిరవాసరే)
నక్షత్రం:ఆర్ద్ర సా6.53 వరకు
యోగం:బ్రహ్మం ఉ10.26 వరకుకు
కరణం:బవ సా4.23 వరకు
తదుపరి బాలువ తె3.26 వరకు
వర్జ్యం:తె6.17 నుండి
దుర్ముహూర్తము:ఉ6.35 – 8.03
అమృతకాలం:ఉ9.29 – 10.59
రాహుకాలం:ఉ9.00 – 10.30
యమగండ/కేతుకాలం:మ1.30-3.00
సూర్యరాశి:ధనుస్సు
చంద్రరాశి:మిథునం
సూర్యోదయం:6.35
సూర్యాస్తమయం:5.33
ఆర్ద్రా దర్శన మహోత్సవం
సర్వేజనా సుఖినోభవంతు శుభమస్తు
గోమాతను పూజించండి
గోమాతను సంరక్షించండి
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


