ఎల్లుండి నుంచి అసెంబ్లీ నియోజకవర్గాల సమీక్ష.
అసెంబ్లీ నియోజకవర్గాలలో జనరల్ బాడీ సమావేశాలు.
ఫిబ్రవరి 10లోపు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం.
14 అసెంబ్లీ నియోజకవర్గాల్లో స్వల్ప తేడాతో ఓడిపోయాం.
ఈ నియోజకవర్గాల్లో పటిష్టంగా పనిచేసి ఉంటే గెలిచే వాళ్లం.
-కేటీఆర్


