త్రినేత్రం న్యూస్: డిసెంబర్ 30: నెల్లూరు జిల్లా కావలి.. తెలుగుదేశం పార్టీ నెల్లూరు పార్లమెంట్ జిల్లా అధ్యక్షులుగా నియమితులైన బీద రవిచంద్ర ,కావలి శాసనసభ్యులు కావలి ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి మంగళవారం శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా హైదరాబాదులో రవిచంద్ర, మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మెల్యే, పుష్పగుచ్చం అందజేసి అభినందనలు తెలియజేశారు.
జిల్లా అధ్యక్ష పదవి బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా రవిచంద్ర , హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ బాధ్యతను విజయవంతంగా నిర్వహించాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు.
జిల్లా అధ్యక్ష పదవి లభించడం పట్ల ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ,హర్షం వ్యక్తం చేశారు.అనంతరం ఇద్దరూ సుదీర్ఘంగా రెండు గంటలు సేపు పలు అంశాల మీద చర్చించుకున్నారు..
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


