CM Revanth : గ్రామాల అభివృద్ధికి కోస్గి సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిధులు ప్రకటన

TRINETHRAM NEWS

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ ముఖ్యమంత్రి నిధులు ప్రకటించినందుకు సర్పంచుల తరపున ధన్యవాదాలు పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి*
కొడంగల్ వేదికగా 12706 మంది సర్పంచులకు నిధులు ప్రకటించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిన్న గ్రామాలకు రూ. 5 లక్షలు, మేజర్ గ్రామ పంచాయతీలకు రూ. 10 లక్షలు స్పెషల్ డెవలప్ మెంట్ ఫండ్ ముఖ్యమంత్రి నిధుల నుంచి నేరుగా సర్పంచులకే ఫండ్ అందిచే బాధ్యత నాదేనన్న ముఖ్యమంత్రి మార్చిలోపల రాష్ట్రంలోని గ్రామపంచాయతులకు 3000 కోట్ల రూపాయల కేంద్ర ప్రభుత్వాలు ఇచ్చే నిధులకు ఇది అదనం .

ఈ 3 వేల కోట్లతో ప్రతి గ్రామ పంచాయతీకి 10 లక్షల నుండి 30 లక్షల వరకు రానున్న నిధులు.ఇప్పటికే పరిగి నియోజకవర్గంలో తన 5 కోట్ల రూపాయల ఎమ్మెల్యే నిధులు గ్రామ పంచాయతీలకు కేటాయించిన పరిగి ఎమ్మెల్యే డా టి రామ్మోహన్ రెడ్డి.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Chief Minister Revanth Reddy announces funds

You cannot copy content of this page

Scroll to Top