Bhilya Naik : నూతన సర్పంచ్ లను సన్మానించిన భిల్యా నాయక్

TRINETHRAM NEWS

దేవరకొండ డివిజన్ డిసెంబర్ 22 త్రినేత్రం న్యూస్. చింతపల్లి మండల పరిధిలోని గోడకొండ్ల సర్పంచ్ కాశగోని వెంకటయ్య,కుర్మెడ్ సర్పంచ్ గా కంబాలపల్లి చెన్నమ్మ లాలయ్య, సాయిరెడ్డి గూడెం గండేటి వెంకటయ్య , పి కే మల్లేపల్లి సర్పంచ్ గనిపల్లి అబ్బయ్య , బోటిమీదితండా ఉప సర్పంచ్ కుమార్ నాయక్ తో పాటు పోలేపల్లి రాంనగర్ బిఆర్ఎస్ వార్డు సభ్యుల ను సన్మానించినఅనంతరం బీల్యా నాయక్ మాట్లాడుతూ గ్రామాలను అభివృద్ధి పథంలో నడిపి ప్రజల మన్ననలు పొందాలని అలాగే మిమ్మల్ని గెలిపించిన బిఆర్ఎస్ కుటుంబ సభ్యులకు అన్నివేళలా అందుబాటులో వుండాలని రానున్నది కేసిఆర్ ప్రభుత్వం అని అన్నారు.

ఈ కార్యక్రమంలో అండేకార్ అశోక్,అండేకార్ వెంకటేష్,నాదిరి రమేష్,కేతావత్ కిషన్ నాయక్, కిరణ్ నాయక్, పడకంటి రాజు గౌడ్, మల్లేష్ గౌడ్ పడకంటి,మోగుతాల దుర్గయ్య గౌడ్,ఈద రాములు,కిట్టు,పిట్టల సాయిలు, జైపాల్ నాయక్,ఆయా గ్రామాల బిఆర్ఎస్ కుటుంబ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు .

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Bhilya Nayak felicitates new Sarpanchs

You cannot copy content of this page

Scroll to Top