Chandrababu meet Union Ministers : నేడు ఢిల్లీలో ఆరుగురు కేంద్రమంత్రులతో భేటీ కానున్న సీఎం చంద్రబాబు

TRINETHRAM NEWS

Trinethram News : కేంద్ర హోంశాఖ, ఆర్థిక, జలశక్తి, ఓడరేవులు, పెట్రోలియం, రహదారి రవాణా శాఖల మంత్రులతో భేటీకానున్న చంద్రబాబు. ఉదయం 9.45 గంటలకు జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్‌తో భేటీకానున్న సీఎం. సీఆర్ పాటిల్‌తో భేటీ తర్వాత అమిత్ షాతో సమావేశంకానున్న చంద్రబాబు. ఉదయం 11.30 గంటలకు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌తో సీఎం భేటీ.

మధ్యాహ్నం 12 గంటల తర్వాత ఓడరేవుల శాఖ మంత్రి శర్బానందతో భేటీకానున్న సీఎం. మధ్యాహ్నం 2 గంటలకు క్రెడాయ్ అవార్డుల కార్యక్రమానికి హాజరుకానున్న సీఎం. సాయంత్రం 4 గంటలకు పెట్రోలియం మంత్రి హరదీప్ సింగ్ పూరిని కలవనున్న సీఎం చంద్రబాబు. సాయంత్రం 6.30 గంటలకు రహదారుల శాఖ మంత్రి గడ్కరీతో భేటీకానున్న సీఎం చంద్రబాబు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

CM Chandrababu will meet six Union Ministers

You cannot copy content of this page

Scroll to Top