‘Real Hero’ Ahmed : ‘రియల్‌ హీరో’ అహ్మద్‌కు 2.5 మిలియన్‌ డాలర్లు నజరానా

TRINETHRAM NEWS

Trinethram News : సిడ్నీలోని బాండీ బీచ్‌లో ఉగ్ర కాల్పుల ఘటనలో అహ్మద్‌ అల్‌ అహ్మద్‌ ప్రాణాలకు తెగించి పోరాడి ‘రియల్‌ హీరో’ అనిపించుకున్న విషయం తెలిసిందే. దీనికి గాను ఆయనకు 2.5 మిలియన్‌ డాలర్లు అందజేశారు. ప్రపంచ వ్యాప్తంగా 43,000 మంది దాతల నుంచి దీన్ని సేకరించారు. ఇందుకు సంబంధించిన చెక్కును తీసుకుంటుండగా అహ్మద్‌.. దీనికి తాను అర్హుడినని పేర్కొన్నారు. మనుషులంతా ఒకరికొకరు తోడుగా ఉండాలని, ప్రాణాలను కాపాడటానికి ముందు నిలవాలని పిలుపునిచ్చారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

2.5 million dollars for the 'real hero' Ahmed

You cannot copy content of this page

Scroll to Top