Trinethram News : నేడు ఒమన్‌లో పలు అంశాలపై అగ్రనేతలతో చర్చలు జరపనున్న ప్రధాని. ద్వైపాక్షిక భాగస్వామ్యం, ప్రపంచం ముందు సవాళ్లపై ప్రధాని మోదీ చర్చలు. ఒమన్‌తో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని భారత్ ఖరారు చేసుకోనున్నట్లు సమాచారం. ప్రవాస భారతీయుల సమావేశంలో ప్రసంగించనున్న ప్రధాని మోదీ.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


