MLA TRR : సి సి డ్రెయిన్ పనులను ప్రారంభించిన పరిగి ఎమ్మెల్యే

TRINETHRAM NEWS

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ పట్టణంలోని 10వ వార్డు పరిధిలోని తుంకులగడ్డ ప్రాంతంలో రెసిడెన్షియల్ స్కూల్,కాలేజీ సమీపంలో రూ.15 లక్షల వ్యయంతో నిర్మించనున్న సి.సి డ్రెయిన్ పనులను అలాగే తుంకులగడ్డ రోడ్డు వద్ద ప్రొటక్షన్ వాల్ నిర్మాణాన్ని పరిగి ఎమ్మెల్యే డాక్టర్ టి.రామ్మోహన్ రెడ్డి అధికారులు,ప్రజా ప్రతినిధులు,స్థానిక నాయకులతో కలిసి శంకుస్థాపన చేసి ప్రారంభించారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Parigi MLA launches CC drain works

You cannot copy content of this page

Scroll to Top