WhatsApp Image 2024 01 24 at 11.59.05 AM
పరిటాల రవి 19వ వర్ధంతి కీ నివాళులర్పించిన మాలోత్ రాందాస్ నాయక్
ఈరోజు వైరా నియోజకవర్గ శాసన సభ్యులు శ్రీ మాలోత్ రాందాస్ నాయక్ పరిటాల రవి 19వ వర్ధంతి వైరా ఆర్టీసీ బస్టాండ్ లో వారి చిత్రపటానికి పూలమాల 100 మందికి అల్పాహారం పెట్టడం జరిగింది దీంట్లో వైరా మున్సిపాలిటీ చైర్మన్ సూతకాని జైపాల్ టౌన్ ప్రెసిడెంట్ ఏదునూరి సీతారాములు శీలం వెంకట్ నర్సిరెడ్డి టి.సి.సి.పి కార్యదర్శి కట్ల రంగారావు పోదెల హరినాథ్ చెరుకూరి కిరణ్ కట్ల సంతోష్ పల్లపు కొండలరావు కర్నాటి హనుమంతరావు మెట్టపల్లి నాగి పణితి శ్రీనివాసరావు టిడిపి నాయకులు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు
