WhatsApp Image 2024 01 24 at 9.15.42 PM
తాహసిల్దార్ సస్పెండ్
Trinethram News : శ్రీ సత్యసాయి జిల్లా
ధర్మవరం ఇంచార్జి, బత్తల పల్లి తాహసిల్దార్ యోగేశ్వరి దేవినీ సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు బుధవారం ఉత్తర్వులు జారీచేశారు.
ఎస్సీ, ఎస్టీలకు చెందిన కోట్ల రూపాయల విలువైన భూములను అధికార పార్టీ నేతలకు ఇష్టరాజ్యంగా కట్టబెట్టిందని తహశీల్దార్ పై వచ్చిన అవినీతి,అరోపణలుపై జరిగిన సమగ్ర విచారణ అనంతరం తహశీల్దార్ యోగేశ్వరి దేవిని సస్పెన్షన్ కలెక్టర్ ఈ సందర్భంగా పేర్కొన్నారు.
