Aruna Baswaraj : ద్యాచారం గ్రామ సర్పంచ్ అరుణ బస్వారాజ్

TRINETHRAM NEWS

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ ద్యాచారం గ్రామ పంచాయతీ సర్పంచ్ అరుణ బస్వరాజ్ మాట్లాడుతూ మా మీద నమ్మకం ఉంచి గెలిపించిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు పనిచేసే మనిషికి మద్దతు ఇచ్చిన గ్రామస్తులందరికీ ఐదు సంవత్సరాలు గ్రామ అభివృద్ధికి పాటు పడతామని తెలిపారు

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Dyacharam Gram Sarpanch Aruna Baswaraj

You cannot copy content of this page

Scroll to Top