Kavya Krishna Reddy : కావలి అభివృద్ధి ప్రదాత మన ప్రియతమ ఎమ్మెల్యే కావ్యా కృష్ణా రెడ్డి

TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్: డిసెంబర్ 11: నెల్లూరు జిల్లా: కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి… ఆదేశాల మేరకు కావలి పట్టణ 1 టౌన్ కరెంటు, ఏ.ఈ. నాగార్జున , సహకారం తో 10 వ వార్డ్ లో 5 కరెంటు పోళ్ళు మరియు 2 ట్రాన్స్ఫారం లు మార్చడం జరిగింది మన మన, ఎమ్మెల్యే దాగు మాటి కావ్య కృష్ణారెడ్డి, చెప్పిన మాట తప్పడు అనడానికి ఇది ఒక చిన్న ఉదాహరణ మాత్రమే ఎందుకు అంటే గత 10 రోజుల క్రితం సమస్య మీది పరిష్కారం మాది కార్యక్రమం లో భాగంగా మా 10 వ వార్డు లో పర్యటంచినప్పుడు వారి సమస్యలు చూసి వెంటనే. ఏ.ఈ. తెలియచేయగా వారు ఉన్నపళంగా 10 వార్డులో ఎటువంటి కరెంటు సమస్యలు లేకుండా ఈ రోజు పూర్తి చేశారు అందుకు, అందుకు ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డికి ధన్యవాదాలు చెప్పారు ప్రజలు,ఈ కార్యక్రమం లో 2 వ క్లస్టర్ ఇంచార్జ్ , 10 వ వార్డు నాయకులు వల్లేరి వెంకట కిరణ్ కుమార్, 96 వ బూత్ కో కన్వీనర్ యల్లంటి మల్లికార్జున, 98 వ బూత్ కన్వీనర్ మేక అభిషాక్ , బొల్లా సారథి బాబు మరియు కరెంటు లైన్ మెన్ వినోద్ , మరియు కరెంటు వర్కర్స్ పాల్గొన్నారు .

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Kavali Development Provider Our Beloved MLA Kavya Krishna Reddy

You cannot copy content of this page

Scroll to Top