Juthuga Venkatalakshmi : మండల ఎంపీపీగా జుత్తుగ వెంకటలక్ష్మి, ఏకీభవ ఎన్నిక

TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్ డిసెంబర్ 11, మండల కేంద్రం కపిలేశ్వరపురం మండల ప్రజా పరిషత్ కార్యాలయం వద్ద ఈరోజు జరిగిన ఎన్నికలో వైయస్ఆర్సీపీ తరఫునుండి ఏకగ్రీవంగా వైఎస్ఆర్సిపి ఎంపిటిసి సభ్యులందరూ కలిసి తాతపూడి గ్రామానికి చెందిన జుత్తుగ వెంకటలక్ష్మి ఎన్నుకున్నారు.
జిల్లా జాయింట్ కలెక్టర్ నిశాంతి ఆధ్వర్యంలో , డివిజనల్ డెవలప్మెంట్ అధికారిని, మరియు ఎన్నికల ప్రెసిడెంట్ అధికారి విజయలక్ష్మి ఈ ఎన్నిక నిర్వహించగా ఏకగ్రీవంతో ప్రమాణస్వీకారం చేయించారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Juthuga Venkatalakshmi, Ekibhava elected as Mandal MPP

You cannot copy content of this page

Scroll to Top