Awareness Conference : మానవ హక్కులపై అవగాహన సదస్సు

TRINETHRAM NEWS

తేదీ : 10/12/2025. పశ్చిమగోదావరి జిల్లా : (త్రినేత్రం న్యూస్); జిల్లా కేంద్రమైన భీమవరం సమీపంలో ఉన్నటువంటి తణుకు నియోజకవర్గం పట్టణం సబ్ జైల్లో ప్రపంచ మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా జిల్లా అదనపు నాలుగు వ జడ్జి డి. సత్యవతి ఆదేశాల మేరకు ప్యానెల్ న్యాయవాదులు , పారా లీగల్ వాలంటీర్లు రిమైండ్ ఖైదీలకు మానవ హక్కుల గురించి వివరించారు. ఇతరులకు ఇబ్బంది కలగకుండా ఉపయోగించుకోవాలని , రాజ్యాంగం అందరికీ హక్కులతో పాటు , బాధ్యతలను కూడా ఇచ్చిందని తెలిపారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Awareness Conference on Human Rights

You cannot copy content of this page

Scroll to Top