Diamond Found : ఇద్దరు మిత్రుల ప్రయత్నం.. వరించిన రూ.50లక్షల వజ్రం

TRINETHRAM NEWS

Trinethram News : ఆర్థిక సమస్యలు, తమ సోదరీమణుల వివాహానికి నిధులు సమకూర్చడంలో సతమతమవుతున్న ఇద్దరు యువకులకు అదృష్ట లక్ష్మి తలుపుతట్టింది. ఇరవై రోజుల క్రితం లీజుకు తీసుకున్న ఓ గనిలో తవ్వకాలు చేపట్టగా రూ.50లక్షల వజ్రం లభ్యమైంది. మధ్యప్రదేశ్‌లోని పన్నా జిల్లాకు చెందిన ఇద్దరు స్నేహితులను ఈ అదృష్టం వరించింది.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Two friends' efforts... Rs.50 lakh diamond found

You cannot copy content of this page

Scroll to Top