TRINETHRAM NEWS

తెలుగు రాష్ట్రాలకి ముఖ్యమంత్రులుగా ఎందరో చేశారు … చేస్తున్నారు … కానీ బాల రాముడి తొలిరోజు దర్శనభాగ్యం మాత్రం ఈ చంద్రబాబు గారికి మాత్రమే దక్కింది …

ఆధ్యాత్మిక కార్యక్రమం అయినా …
అంతర్జాతీయ సదస్సులు అయినా …
ప్రపంచ ఆర్థిక సమావేశాలు అయినా …
ప్రసిద్ధ విద్యాలయాల కన్వెకేషన్ అయినా …
దేశానికి వెన్నుముఖ అయిన ఐఏఎస్, ఐపీఎస్ శిక్షణా కార్యక్రమం అయినా …

ఎక్కడ ఎటువంటి కార్యక్రమం ఆయనా ఆయన గౌరవ, మర్యాదలు ఆయనవే …

ఆయన పదవి అలంకారం ఏమో కానీ … అది ఎప్పుడూ ఆయనకి భాధ్యత మాత్రమే …