YS Bharatamma Birthday : వై.సి.పి జిల్లా పార్టీ కార్యాలయంలో వై.యస్ భారతమ్మ జన్మదిన వేడుకలు

TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్. తూర్పుగోదావరి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఈరోజు వై.యస్ భారతమ్మ జన్మదిన వేడుకలు అత్యంత అట్టహాసంగా జరిగాయి,జిల్లా వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చెల్లుబోయిన వేణు గోపాలకృష్ణ అధ్యక్షతన నాయకులు అందరితో కలిసి కేక్ కట్ చేసి భారతమ్మకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు…

దివంగత మాజీ ముఖ్యమంత్రి వై.యస్ రాజశేఖర్ రెడ్డి కోడలిగా మాజీ ముఖ్యమంత్రి వై.యస్ జగన్మోహన్ రెడ్డి భార్యగా ఎంతో మంది పేద ప్రజల కష్టాలు చూసి చలించి ఎంతో మందికి సేవా & సహాయాలు అందిస్తూ మనసున్న భారతమ్మ ఎన్నో కష్టాల నడుమ జగన్మోహన్ రెడ్డి వెన్నంటే ఉంటూ ఆయనకు ధైర్యాన్ని చెపుతూ కష్ట కాలంలో కూడా నమ్మిన సిద్ధాంతం కోసం అధైర్యపడకుండా పోరాడిన జగనన్నకు తోడుగా ఉంటు ముందుకు నడిపి మహిళ వ్యాపార వేత్తగా అటు కుటుంబం ఇటు వ్యాపారాన్ని సమర్ధవంతంగా నడిపిన ఆమెకు భగవంతుడు నిండు నూరేళ్లు ఆయుష్షును ఇచ్చి జగనన్న వెన్నంటే ఉంటు ఆయనను ముందుకు నడిపించాలని కోరారు

*ఈ కార్యక్రమంలో గిరజాల బాబు,యాదల స్టాలిన్,ఈలి గోపాలం,తాడాల చక్రవర్తి, బొమ్మి శ్రీను,బత్తిన అప్పారావు,పెయ్యాల రాజేష్, సత్యనారాయణ,చాప రాజా,దాసరి శ్రీను,షట్టర్ బాషా,హమీద్ బాషా, షేక్ దాసరి సత్తిబాబు ఇబ్రహీం, దాసరి సత్తిబాబు బాషా,పగడంలక్ష్మణరావు,వడిశీల నారాయణ,ఓడూరి రాంకీ,మేడిశెట్టి కిరణ్,రీసు సతీష్,కల్లూరి చైతన్య, దొడ్డి సతీష్,ముత్యం జగదీష్,గాజుల శ్రీను,పగడం లక్ష్మణరావు సర్కార్ భాష, ఆకుల సుధాకర్,షేక్ మీరావల్లి, కొల్లి వెంకటరత్నం తదితరులు పాల్గొన్నారు

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

YS Bharatamma Birthday Celebrations

You cannot copy content of this page

Scroll to Top