MLA meets CM : సీఎం చంద్రబాబు ను కలిసిన ఎమ్మెల్యే వేగుళ్ళ

TRINETHRAM NEWS

మండపేట నియోజకవర్గాన్ని తూ॥గో జిల్లాలో కలిపినందుకు ధన్యవాదాలు తెలిపిన వేగుళ్ళ

త్రినేత్రం న్యూస్ డిసెంబర్ 8. అమరావతి సెక్రటరియేట్ నందు సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడునీ సోమవారం రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్, ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు, మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సంధర్బంగా మండపేట నియోజకవర్గాన్ని రాజమహేంద్రవరం కేంద్రంగా గల తూర్పుగోదావరి జిల్లాలో కలిపి మండపేట నియోజకవర్గ ప్రజల ఆకాంక్షను నెరవేర్చినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబుకు ధన్యవాదాలు తెలియజేశారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

MLA Vegulla meets CM Chandrababu

You cannot copy content of this page

Scroll to Top