Car goes Airborne : గాల్లో దూసుకెళ్లిన కారు

TRINETHRAM NEWS

Trinethram News : హాలీవుడ్ సినిమాను తలపించేలా రొమేనియాలో కారు ప్రమాదం చోటుచేసుకుంది. ఒరాడియా సిటీలో మూర్ఛపోయిన డ్రైవర్ (55) యాక్సిలరేటర్పై తొక్కడంతో మెర్సిడెస్ కారు ఒక్కసారిగా గాల్లోకి దూసుకెళ్లింది. 2 కార్ల మీదుగా ఎగురుతూ పోలు ఢీకొట్టింది. దగ్గర్లోని పెట్రోల్ బంక్లోకి వెళ్లుంటే పెను ప్రమాదం జరిగేది. డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డాడు. ఈనెల 3న జరిగిన ఈ ఘటనకు సంబంధించిన CCTV ఫుటేజీ ప్రపంచవ్యాప్తంగా వైరల్ అవుతోంది

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Car goes airborne

You cannot copy content of this page

Scroll to Top