Koppula Mahesh Reddy : అయ్యప్ప స్వామి పడిపూజ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే

TRINETHRAM NEWS

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ బి ఆర్ ఎస్ నాయకులు కాళ్ళపూర్ గ్రామానికి చెందిన జంగయ్య నిర్వహించిన అయ్యప్ప స్వామి పడిపూజ కార్యక్రమంలో పాల్గొన్న పరిగి మాజీ శాసనసభ్యులు కొప్పుల మహేష్ రెడ్డి పిఎసిఎస్ మాజీ వైస్ చైర్మన్ శివన్నోళ్ళ భాస్కర్ మాజీ సర్పంచ్ జంగయ్య బి ఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Former MLA at Ayyappa Swamy Padi Puja program

You cannot copy content of this page

Scroll to Top