Bethlehem Women Celebrate Christmas : జేగురుపాడు గ్రామంలో బెత్లహేము స్త్రీల క్రిస్మస్ వేడుకలు

TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్ డిసెంబర్ 06, రాజమహేంద్రవరం, జేగురుపాడు బైబిల్ మిషన్ ( గుంటూరుHo) ఆధ్వర్యంలో బెత్లెహేము స్త్రీల క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గ్రామ సర్పంచ్ యాదల సతీష్ చంద్ర స్టాలిన్ పాల్గొన్నారు ముఖ్య వాక్యోపదేశం K. ప్రసన్న కుమారి బైబిల్ మిషన్ సెక్రటరీ చేయగా K ఎస్తేరు దేవదాస్ క్రిస్మస్ గ్రీటింగ్స్ ఇచ్చినారు.
స్త్రీల క్రిస్మస్ కన్వీనర్ సాక శాంత కుమారి సంఘపాస్టర్ డాక్టర్ రెవ. సాకా మహిమ రాజు ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమానికి సన్నిధి స్త్రీలు సంఘ పెద్దలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Bethlehem Women Celebrate Christmas

You cannot copy content of this page

Scroll to Top