త్రినేత్రం న్యూస్ డిసెంబర్ 5. కడియం మండలం మురమండ గ్రామంలో, తల్లిదండ్రుల ఉపాధ్యాయుల మెగా సమావేశం చాలా, ఘనంగా నిర్వహించారు, ఈ కార్యక్రమమునకు పాఠశాల ప్రధానోపాధ్యాయులు, హెచ్ఎం, బి సుధా స్కూల్ చైర్మస్కూల్ చైర్మన్ కే జ్యోతి బాబు, వైస్ చైర్మన్, సాయి శ్రీ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు పత్తిపాటి రామారావు చౌదరి, వ్యవసాయం మార్కెట్ డైరెక్టర్ గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు దేవుళ్ళ రాంబాబు, సొసైటీ చైర్మన్ వట్టికూటి జానకి రామయ్య దత్తుడు తెలుగుదేశం పార్టీ పంచాయతీ వైస్ ప్రెసిడెంట్ యానం చెట్టి వీరబాబు, ఎంపీటీసీ మెలిమి మంగ నీటి సంఘం ప్రెసిడెంట్ గన్ని రామారావు బాబి, తెలుగుదేశం పార్టీ వైస్ ప్రెసిడెంట్ పల్లి సురేష్, బత్తుల గణేష్, పిల్ల వెంకట్రావు, మేక రామారావు, కర్ర వీరభద్రరావు, కొండ సత్యనారాయణ, బిజెపి కడియం మండలం సెక్రెటరీ బొప్పన లవ రాజు, కోటిపల్లి కిరణ్ కుమార్, కమిటీ నెంబర్ సభ్యులు, గడ్డం బుల్లి రాజు, విపత్తి లాజర్, షేక్ మీరాబాయి అందరూ పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


