తేదీ : 05/12/2025. ఏలూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); చింతలపూడి నియోజకవర్గం, కామవరపుకోట మండలం, మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ఘనంగా విద్యార్థుల యొక్క తల్లిదండ్రుల సదస్సు జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి ఆదేశాల మేరకు ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు టి. లలిత కుమారి మరియు యం. సరోజ అదేవిధంగా గ్రామ పెద్దలు, టీవీఎస్ రాజు, కె. గంగరాజు , రమాదేవి, ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. విద్యార్థులకు సంబంధించి విద్యాబోధన, క్రమశిక్షణ , మంచి అలవాట్ల గురించి తెలిపారు. అక్కడకు వచ్చిన వాళ్ళందరూ ప్రధానోపాధ్యాయురాలకు అభినందనలు తెలియజేశారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


