Husband Struggles : భార్యను గెలిపించాలని భర్త కంటతడి

TRINETHRAM NEWS

Trinethram News : రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో భాగంగా సిద్దిపేట అర్బన్‌ మండలం ఎన్సాన్‌పల్లిలో సర్పంచి అభ్యర్థిగా నాగుల స్రవంతి మంగళవారం నామినేషన్‌ దాఖలు చేశారు. ఈ సందర్భంగా అభ్యర్థి భర్త ప్రశాంత్‌ గ్రామస్థుల ముందు భావోద్వేగానికి గురయ్యారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Husband struggles to make his wife win

You cannot copy content of this page

Scroll to Top